తిరుమలలో భక్తులను పరుగులు తీయించిన ఓ భారీ కొండచిలువ..

తిరుమలలో( Tirumala ) ఓ భారీ కొండచిలువ( Python ) భక్తులను పరుగులు తీయించింది….స్థానిక వరాహస్వామి అతిధిగృహాలకు సమీపంలోని శ్రీవారి సేవాసదన్ సముదాయాలు వద్ద సంచరిస్తున్న భారీసర్పాన్ని చూసి భక్తులు, శ్రీవారి సేవకులు భయభ్రాంతులకు గురయ్యారు.

 A Huge Python Chased Away Devotees In Tirumala, Tirumala, Huge Python, Devotees-TeluguStop.com


సమాచారం అందకున్న స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయడు అక్కడికి చేరుకొని తనవద్ద గల పరికరాలతో చాకచక్యంగా కొండచిలువ పట్టుకొని దూరంగా అడవుల్లో విడిచిపెట్టడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube