తిరుమలలో భక్తులను పరుగులు తీయించిన ఓ భారీ కొండచిలువ..

తిరుమలలో( Tirumala ) ఓ భారీ కొండచిలువ( Python ) భక్తులను పరుగులు తీయించింది.

స్థానిక వరాహస్వామి అతిధిగృహాలకు సమీపంలోని శ్రీవారి సేవాసదన్ సముదాయాలు వద్ద సంచరిస్తున్న భారీసర్పాన్ని చూసి భక్తులు, శ్రీవారి సేవకులు భయభ్రాంతులకు గురయ్యారు.

/BR సమాచారం అందకున్న స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయడు అక్కడికి చేరుకొని తనవద్ద గల పరికరాలతో చాకచక్యంగా కొండచిలువ పట్టుకొని దూరంగా అడవుల్లో విడిచిపెట్టడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.

వృద్ధుడిలా వేషం మార్చి భారత్‌ నుంచి కెనడాకు వెళ్లే యత్నం.. అధికారులు అలర్ట్‌గా లేకుంటే..?