పోల్ డ్యాన్స్ చేయబోయి నడుం విరగ్గొట్టుకున్న తాగుబోతు...వైరల్ వీడియో

మనం తాగుబోతులను బయట సమాజంలో చాలా మందిని తరచుగా చూస్తూనే ఉంటాం.ఇక ఆ తాగుబోతులకు కిక్కు ఎక్కినదంటే ఇక ఎవరి మాట వినరు.

 A Drunken Man Who Broke His Waist While Going For A Pole Dance Viral Video , Vir-TeluguStop.com

ఇక వారి మత్తులోకం లనే విహరిస్తుంటారు.ఆ సమయంలో ఏం మాట్లాడుతారో ఏం చేస్తారో కూడా వారికి తెలియదు.

ఎందుకంటే అంతలా మత్తులో ఊగిపోతుంటారు మరి.తరువాత రోజు తెలుస్తుంది.అసలు వారు ఏం చేశారో.తాజాగా ఇలాగే తాగుబోతులందరు ఒక్క చోటుకు చేరి చిందులేస్తున్నారు.

ఇక వారిని ఎవరు అపగలరు.పైగా మంచి మత్తులో మునిగితేలుతున్నారు.

ఇక వారు చేసే ఇరగదీసే డ్యాన్సులు ఎవరి నచ్చిన స్టైల్లో వారు స్టెప్పులేస్తున్నారు.ఇక అందులో ఒక అతను అందరిలా నేను కాదు నేను వేరే అని అనుకున్నాడో ఏమో అక్కడున్న పోల్ ను పట్టుకొని పోల్ డ్యాన్స్ చేయబోయాడు.

ఇక స్టంట్ కాస్తా రివర్స్ అయి క్రిందపడి నడుం విరగగొట్టుకున్నాడు.వెంటనే తెరుకొని పాపం ఇక నొప్పితో విలవిలాడుతూ తల్లడిస్తున్నాడు.

ఇక వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.ఈ వీడియో చూసిన నెటిజన్లు తాగుబోతు పోల్ డ్యాన్స్ ను చూసి షేర్ చేస్తుండడంతో వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

మీరు కూడా ఓ లుక్కేయండి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube