పోల్ డ్యాన్స్ చేయబోయి నడుం విరగ్గొట్టుకున్న తాగుబోతు…వైరల్ వీడియో

మనం తాగుబోతులను బయట సమాజంలో చాలా మందిని తరచుగా చూస్తూనే ఉంటాం.ఇక ఆ తాగుబోతులకు కిక్కు ఎక్కినదంటే ఇక ఎవరి మాట వినరు.

ఇక వారి మత్తులోకం లనే విహరిస్తుంటారు.ఆ సమయంలో ఏం మాట్లాడుతారో ఏం చేస్తారో కూడా వారికి తెలియదు.

ఎందుకంటే అంతలా మత్తులో ఊగిపోతుంటారు మరి.తరువాత రోజు తెలుస్తుంది.

అసలు వారు ఏం చేశారో.తాజాగా ఇలాగే తాగుబోతులందరు ఒక్క చోటుకు చేరి చిందులేస్తున్నారు.

ఇక వారిని ఎవరు అపగలరు.పైగా మంచి మత్తులో మునిగితేలుతున్నారు.

ఇక వారు చేసే ఇరగదీసే డ్యాన్సులు ఎవరి నచ్చిన స్టైల్లో వారు స్టెప్పులేస్తున్నారు.

ఇక అందులో ఒక అతను అందరిలా నేను కాదు నేను వేరే అని అనుకున్నాడో ఏమో అక్కడున్న పోల్ ను పట్టుకొని పోల్ డ్యాన్స్ చేయబోయాడు.

ఇక స్టంట్ కాస్తా రివర్స్ అయి క్రిందపడి నడుం విరగగొట్టుకున్నాడు.వెంటనే తెరుకొని పాపం ఇక నొప్పితో విలవిలాడుతూ తల్లడిస్తున్నాడు.

ఇక వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.ఈ వీడియో చూసిన నెటిజన్లు తాగుబోతు పోల్ డ్యాన్స్ ను చూసి షేర్ చేస్తుండడంతో వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

మీరు కూడా ఓ లుక్కేయండి మరి.

కూటమి కొంప ముంచబోతున్న ‘ గాజు గ్లాస్ ‘