వికారాబాద్ జిల్లాలో వాగులో కారు గల్లంతు

వికారాబాద్ జిల్లాలోని నాగారం వాగులో కారు గల్లంతయింది.వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కారు కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో కారులో ప్రయాణికులు చెట్టును పట్టుకొని ప్రాణాలతో బయటపడ్డారు.కాగా కారు వరదలో కొట్టుకుపోయింది.

సమాచారం అందుకున్న పోలీసులు జెసిబి సాయంతో కారుని బయటకు తీశారు.అయితే జిల్లాలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.

శ్రీవారి ఆలయంలో శ్రీలీల బుగ్గగిల్లిన తమన్... ఆలయంలో ఈ పనేంటంటూ ట్రోల్స్?
Advertisement

తాజా వార్తలు