Hyderabad : హైదరాబాద్ లో అగ్నికి ఆహుతైన కారు.. తప్పిన ప్రాణనష్టం

హైదరాబాద్ లోని లక్డికాపూల్( Lakdikapool ) లో ఓ కారు అగ్నికి ఆహుతి అయింది.

పెట్రోల్ బంకుకు సమీపంలో కారులో ఒక్కసారిగా మంటలు( Fire in Car ) చెలరేగాయి.

వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ కారును పక్కకి ఆపి పరుగులు తీశాడు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు.దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

అయితే కారు వివరాలు ఇంకా తెలియరాలేదు.

Advertisement
ఆయన మరణ వార్త చదువుతూ ఏడ్చేసిన యాంకర్..

తాజా వార్తలు