నాగార్జున-కార్తిల ఊపిరి బాక్సాఫీస్ వద్ద హిట్ స్టేటస్ దక్కించుకుంది.బయ్యర్లకి మంచి లాభాలు వస్తున్నాయి.
నాలుగోవారంలో కూడా చేతిలో ఉన్న స్క్రీన్స్ కి మంచి కలెక్షన్స్ రాబడుతోంది ఈ చిత్రం.ఫుల్ రన్ లో, తమిళ వెర్షన్ కలుపుకొని 50 కోట్ల షేర్ వసూలు చేయనుంది ఈ సినిమా.మొత్తం మీద నాగార్జునకి వరుసగా మూడోవ హిట్ దక్కింది
నైజాం : 7.85 కోట్లువైజాగ్: 2.75 కోట్లుఈస్ట్ : 1.80 కోట్లువెస్ట్ : 1.22 కోట్లుకృష్ణ : 1.64 కోట్లుగుంటూరు : 2.01 కోట్లునెల్లూరు : 0.82 కోట్లుసీడెడ్ : 3.14 కోట్లుకర్ణాటక : 4.50 కోట్లుఅమెరికా : 6.45 కోట్లురెస్టాఫ్ ఇండియా : 0.90 కోట్లుఇతర దేశాలు : 1.35 కోట్లుతమిళ వెర్షన్ : 13.40 కోట్లు







