మన హీరో ని అక్కడ దారుణంగా అవమానించారు

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కు లండన్ విమానాశ్రయంలో (హీత్రూ) అక్కడి అధికారుల నుంచి నిన్న చేదు అనుభవం ఎదురైంది.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రోబో’ సీక్వెల్ ‘2.1’ షూటింగ్ ముగించుకున్న అక్షయ్ ‘రుస్తుం’ చిత్రం షూటింగ్ నిమిత్తం మంగళవారం లండన్ బయలుదేరారు.బుధవారం ఉదయానికి హీత్రూ విమానాశ్రయంలో దిగారు.

 Our Hero Got Stopped At Heathrow-TeluguStop.com

అసలు గొడవ ఇక్కడే మొదలైంది

తమ దేశంలోకి అడుగుపెట్టాలంటే కావాల్సిన పత్రాలు సరిగా లేవంటూ అక్షయ్ ని గంటన్నర పాటు విమానాశ్రయంలోనే నిలిపివేశారు.సాధారణ ప్రయాణికులతో పాటే అక్షయ్ ని కూడా ఉండమన్నారు.

దీంతో అభిమానులు ఆయన చుట్టూ చేరారు.ఆటోగ్రాఫ్ లు, సెల్ఫీల కోసం ఎగబడ్డారు.

దీంతో, కొంచెం ఇబ్బందిపడ్డ అక్షయ్ తనను ప్రైవేట్ ప్లేస్ లో వెయిట్ చేసేందుకు అనుమతించాలని ఎయిర్ పోర్ట్ అధికారులను కోరినా ఫలితం లేకుండా పోయింది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube