నానీ కోసం రెండు రోజులు ఎవరితో మాట్లాడలేదు

తన తొలి సినిమా తోనే అందరి మనసులూ దోచేసింది హీరోయిన్ మెహర్ , నానీ తో కృష్ణ గాడి వీర ప్రేమ గాథ అంటూ తెరమీద అరంగేట్రం చేసిన ఈ పంజాబీ చిన్నది ఈ సినిమా గురించి ప్రమోషన్ ల మీద ప్రమోషన్ లు ఇస్తోంది.

తన క్యారెక్టర్ పండడం కోసం ఎలాంటి హోం వర్క్ చేసిందో చెబుతోంది ఆమె.

ఒక సారి తన అన్నయ్య హీరో ని చంపేసాడు అనే అనుమానం తో ఉంటుంది ఆమె ఆ సమయం లో తన ప్రియుడికి ఏమైందో అని పరిగెత్తుకుంటూ అతని ఇంటికి వెళ్ళాలి ఆ సమయం లో ఆమె భావోద్వేగాలు అత్యధికంగా పండించాలి దానికోసం ఆమె ఎవ్వరితూ మాట్లాడలేదు, ఈ ఐడియా ఇచ్చింది కూడా డైరెక్టర్ హనూ రాఘవ పూడి.ఇక మన మెహ్రీన్ కనీసం వాళ్ళ మమ్మీతో కూడా మాట్లాడలేదు.

ఒక రోజంతా సైలెంట్ గానే ఉందట.అందుకే ఆ సీన్ లో ఎమోషన్ బాగా పండింది.

అంటోంది ఈ హీరోయిన్.ఏదేమైనా మొదటి సినిమాతో హిట్టు కొట్టేసి.

Advertisement

ఇప్పుడు ఈ భామ ఎలాంటి ఆఫర్లు తన ఖాతాలో పడతాయోనని వేచి చూస్తోంది.నానీ కోసం రెండు రోజులు మాట్లాడకుండా సినిమాలో ఈ సీన్ ని ఆదరగోట్టేసింది ఆమె.

సెట్లో బాలకృష్ణ, నాగార్జున ఎవరితో ఎలా ఉంటారో చెప్పేసిన నాగ మహేష్?
Advertisement

తాజా వార్తలు