బ్రేకింగ్ : దీపావళి కానుకగా మహేష్ సినిమా

మహేష్ బాబు – మురుగదాస్ ల సినిమా అంటే మహేష్ ఫాన్స్ పట్టరాని సంతోషంతో ఉన్నారు.ఈ సినిమా కోసం ఈ కాంబినేషన్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు వారు.

 Mahesh Babu – Murugadoss Movie For Diwali-TeluguStop.com

కత్తి లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చి 100 కోట్ల రెవెన్యూ ని తమిళ సినిమా కి చూపించిన మహేష్ బాబు తెలుగు వారికి కూడా అదే రేంజ్ ని చూపిస్తాడు అనిదే వారి ఆలోచన.దానికి మహేష్ తోడైతే అది ఇంకా ఇంకా తేలిక అవుతుంది అని ట్రేడ్ వర్గాలు కూడా అంటున్నాయి.

అయితే ప్రస్తుతం బ్రహ్మోత్సవం సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు మహేష్ బాబు.అది పూర్తియిన తరవాత తన కొత్త సినిమా మురుగదాస్ తో మొదలు పెడతాడు.

ఈ సినిమా షూటింగ్ మొదలు అయ్యే సమయంలోనే విడుదల తేదీ ప్రకటించాలి అని మహేష్ నిర్మాతలని కోరాడట.తనకి కాంపిటీషన్ లేకుండా అనుకున్న టార్గెట్ అప్పటికప్పుడు రీచ్ అవ్వచ్చు అనే ఉద్దేశ్యం తో ఇలా చేస్తున్నాడు మహేష్ .ఇంతకీ విషయం ఏంటంటే ఏప్రిల్ లో ఈ సినిమా షూటింగ్ ని మొదలు పెట్టి 6 నెలల్లో షూటింగ్ ని పూర్తి చేసి అనగా సెప్టెంబర్ కల్లా సినిమా షూటింగ్ ని పూర్తి చేసి అక్టోబర్ చివర్లో రానున్న దీపావళి కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.అందుకే షూటింగ్ మొదలయ్యాక ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని స్క్రిప్ట్, కాస్టింగ్ మరియు లొకేషన్స్ ని పక్కాగా ఫిక్స్ చేస్తున్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube