ఒక్క సీన్ కోసం 34 టేకులు తీసుకున్న హీరోయిన్

సినిమాల్లో నటించినడం అనుకున్నంత సులభం కాదు .ఎండకి ఒర్చాలి, వానకి తడవాలి, నిద్రాహారాలు మానాలి .

 Regina Eats 34 Takes For A Scene-TeluguStop.com

ఎంత పట్టుదల ఉంటె ఇది సాధ్యపడుతుంది .అందుకే అందరు స్టార్స్ కాలేరు.

ముగ్గుగుమ్మ రెజినాది కుడా కష్టపడే వ్యక్తిత్వం … అందుకే వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచినా ఇంకా ఇండస్ట్రీలో నెట్టుకొస్తోంది, మంచి ఆఫర్స్ పొందుతోంది .ఇటివలే రిలీజ్ అయిన సుబ్రహ్మణ్యం ఫర్ సెల్ లో చాలా కష్టపడి చేసిన సీన్ ఒకటి ఉందట .దాని గురించి రెజినా చెబుతూ …

“న్యూజెర్సీలో అత్యంత చలిగా ఉండే ఓ నదీ ప్రాంతంలో ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలో షూటింగ్‌ చేశాం.ఆ స్పాట్‌లో తేజ్‌, బ్రహ్మానందం, నేనూ ఉన్నాం.

అక్కడి చలికి నా గొంతు వణికిపోయింది.డైలాగ్‌ చెప్పలేని పరిస్థితి.

చలి తట్టుకోలేక ఓ సందర్భంలో ఏడుపొచ్చేసింది.కంట్రోల్‌ చేసుకున్నాను.

దాదాపు ఆ సన్నివేశం చిత్రీకరణకు 34 టేకులు తీసుకున్నాం.అప్పుడు అనిపించింది యాక్టింగ్‌ అంత ఈజీ కాదని.” ఇలా తన కష్టాన్ని మీడియాతో పంచుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube