మహేష్ బాబు నెం.1

స్టార్స్ చివరి 5 చిత్రాల్ని లెక్కలోకి తీసుకొని వాటి సగటు తీసుకొని చుస్తే మహేష్ బాబు నెం.1 అని రుజువు అవుతోంది.ఆంధ్ర బాక్సాఫీస్ తెలిపిన లెక్కల ప్రకారం.

 Mahesh Babu Tollywood No.1-TeluguStop.com

రాజమౌలి సగటు – 95 కోట్లు – మొత్తం – 475 కోట్లకు పైచిలుకు ప్రభాస్ సగటు – 81.6 కోట్లు- మొత్తం – 408 కోట్లు మహేష్ సగటు – 46 కోట్లు పైచిలుకు – మొత్తం 230 కోట్లకు పైచిలుకు పవన్ సగటు – 45.9 కోట్లు – మొత్తం 229.5 కోట్లు

అయితే బాహుబలి స్థాయి తెలుగు మార్కెట్ కన్నా పెద్దది.మహేష్,పవన్ నెం.1 స్థానానికి పోటి దారులు.లాజిక్ ప్రకారం ఇదే కరెక్ట్.

మహేష్,పవన్ ల మధ్య తేడా పెద్దగా లేకున్నా, శ్రీమంతుడు ఇంకా మార్కెట్ బరిలో ఉంది.మహేష్ ఆధిక్యం ఇంకా పెరగొచ్చు.సర్దార్ గబ్బర్ సింగ్ వచ్చి లెక్కలు మారిస్తే కాని, మహేష్ నెం.1 స్థానానికి దూరంగా వెళ్ళడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube