వచ్చి చిక్కుల్లో పడింది

ప్రముఖ పోర్న్ నటిగా (పెద్దల సినిమాల్లో మాత్రమే నటించే నటి) విదేశాల్లో పేరు, డబ్బు బాగా సంపాదించుకున్న ఇండో-నెనడియన్‌ నటి సన్నీలియోనీ బాలీవుడ్‌ హీరోయిన్‌గా మారదామని వచ్చి చిక్కుల్లో పడింది.ఆమె మూలాలు ఇండియాలో ఉన్నాయి కాబట్టి పోర్న్ జీవితానికి స్వస్తి చెప్పి పెద్ద తెర నటిగా రాణిద్దామని ఆశపడింది.

 Sunny Leone Meets Cyber Crime Cops-TeluguStop.com

కాని ఆమెపైన అశ్లీలత నిరోధక చట్టం కింద కేసు బుక్‌ కావడంతో పోలీసు స్టేషన్‌ గడప తొక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది.ముంబయిలోని ఓ సాధారణ గృహిణి పెట్టిన కేసును ఆధారం చేసుకొని ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయడంతో సన్నీలియోనీ బుధవారం ధానే పోలీసే స్టేషన్‌లోని సైబర్‌ క్రైమ్‌ విభాగానికి వచ్చింది.

ఆమె నటించిన పోర్న్ చిత్రాలు ఇంటర్నెట్లో ఉన్నాయి.ఇవి సులభంగా అందుబాటులో ఉన్నాయని, ఇవి చూసిన పిల్లలు, యువత చెడిపోతారని, కాబట్టి ఆమెను శిక్షించాలని ముంబయి గృహిణి కేసు పెట్టింది.

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ యాక్ట్, ఇండీసెంట్‌ రిప్రజెంటేషన్‌ ఆఫ్‌ ఉమెన్‌ యాక్‌్ట కింద సన్నీలియోనీపై నేరారోపణలు మోపారు.విచారణ తరువాత ఆమె నేరం రుజువైతే ఐదేళ్లకు తక్కువ కాకుండా జైలు శిక్ష పడుతుంది.

మరి సన్నీలియోనీ కేసు ఏమవుతుందో చూడాలి.ఆమె క్షేమంగా కెనడా వెళుతుందా? ఇక్కడ శిక్ష అనుభవిస్తుందా? మొత్తం మీద ఫారిన్‌ నుంచి ఇండియాలో చిక్కుల్లో పడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube