సూర్యాపేట జిల్లా:మునగాల మండలం ముకుందపురం మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కోదాడ ట్రాఫిక్ కానిస్టేబుల్ రాంబాబు మృతి చెందాడు.విధులు ముగించుకుని కోదాడ నుండి మునగాల వెళ్తుండగా ముకుందాపురం దగ్గర ప్రమాదం జరిగింది.!సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోదాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.







