గుర్రంతండా ఐకెపి కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ధర్నా

సూర్యాపేట జిల్లా:చివ్వెంల మండలం గుర్రంతండా ఐకెపిలో గత 15 రోజులుగా ధాన్యం కొనుగోలు చేస్తలేదని మంగళవారం ఉదయం సూర్యాపేట-దంతాలపల్లి జాతీయ రహదారిపై రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి వడ్లకు నిప్పంటించి నిరసన తెలిపారు.ఐకెపి సెంటర్ నిర్వాహకులు,మండల అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

 Farmers' Protest Demanding Purchase Of Paddy At Gurramthanda Ikp Center , Suryap-TeluguStop.com

జిల్లా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube