యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.తారక్ నటించిన దేవర( Devara ) సినిమా గతేడాది థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
ఈ సినిమాకు ఏకంగా 550 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చాయనే సంగతి తెలిసిందే.అయితే జూనియర్ ఎన్టీఆర్ మ్యాడ్2( Mad 2 ) ఈవెంట్ లో కనిపించిన లుక్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతోంది.
ఈ లుక్ లో జూనియర్ ఎన్టీఆర్ బాగున్నాడని కొంతమంది చెబుతుండగా మరి కొందరు మాత్రం తారక్ లేటెస్ట్ లుక్( Jr NTR Latest Look ) అస్సలు బాలేదని చెబుతున్నారు.అయితే తారక్ స్లిమ్ లుక్ లోనే బాగుంటారని మెజారిటీ అభిమానులు ఫీలవుతున్నారు.
ప్రశాంత్ నీల్( Prashanth Neel ) సినిమాలో తారక్ స్లిమ్ గా కనిపిస్తున్నారంటే అలా కనిపించడం వెనుక ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్స్ కు ఓకే చెబితే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అంటే ప్రశాంత్ నీల్ కు సైతం ఎంతో అభిమానం అనే సంగతి తెలిసిందే.ప్రశాంత్ నీల్ సినిమాలు చాలా సందర్భాల్లో బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాయనే సంగతి తెలిసిందే.
ఎన్టీఆర్ లుక్స్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 100 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉందని తెలుస్తోంది.యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక సినిమా పూర్తైన వెంటనే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.దేవర2 సినిమా కూడా ఉంటుందని జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు.జూనియర్ ఎన్టీఆర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.