ఇంటిమేట్ సీన్ లో అతను హద్దు మీరాడు.. పోటుగాడు హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

అనుప్రియా గోయెంకా.( Anupriya Goenka ) బాలీవుడ్ హీరోయిన్ అయినా ఈమె ఎన్నో సినిమాలలో నటించి హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 Potugadu Actress Anupriya Goenka Comments Uncomfortable Co Star Details, Potugad-TeluguStop.com

తెలుగులో పోటుగాడు, పాఠశాల వంటి సినిమాలలో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ .ఈ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకోవడం తో పాటు తెలుగులో కూడా బాగా పాపులారిటీని సంపాదించుకుంది.ఆమె నటన గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఎందుకంటే కథకు అవసరం అనుకుంటే ఇంటిమేట్ సన్నివేశాలలో నటించడానికి కూడా ఆమె ఏమాత్రం వెనకాడదు.అయితే ఒక సినిమాలో ఇంటిమేట్‌ సీన్‌ చిత్రీకరిస్తున్నప్పుడు ఒక నటుడు తనతో కావాలనే అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆమె పేర్కొన్నారు.

Telugu Allari Naresh, Anupriya Goenka, Anupriyagoenka, Potugadu, Sultan Delhi-Mo

కానీ ఆ నటుడి వివరాలను గోప్యంగానే ఉంచిన ఆమె ఇలా చెప్పుకొచ్చింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.ఒక సినిమాకు సంబంధించి ముద్దు సీన్‌ ను( Kissing Scene ) షూటింగ్‌ చేసేందుకు ఏర్పాట్లు చేశారు.

ఆ సీన్‌ లో నా దుస్తులు అసౌకర్యంగానే ఉంటాయి.కిస్సింగ్ సీన్‌ చిత్రీకరిస్తున్నప్పుడు అతను తేలికగా నా నడుము పట్టుకోవచ్చు.స్క్రిప్ట్‌ లో కూడా అదే ఉంది.కానీ ఆ సమయంలో అతను అసభ్యకరంగా మరోచోట చెయి వేశాడు.

దీంతో చాలా బాధ పడ్డాను.అలా ఎందుకు చేస్తున్నావ్‌ అని అతన్ని ప్రశ్నించవచ్చు.

కానీ నేను అడగలేదు.ఎందుకంటే పొరపాటు అయిందని సింపుల్‌ గా చెప్పి వెళ్లిపోతాడని తెలుసు.

అందుకే అడగలేదు.

Telugu Allari Naresh, Anupriya Goenka, Anupriyagoenka, Potugadu, Sultan Delhi-Mo

తర్వాతి టేక్‌ లో ఇలా చేయకండి అంటూ అతనికి చెప్పాను.ఆ సీన్‌ తీస్తున్నప్పుడు అతను చాలా ఉద్వేగానికి లోనయ్యాడు.నేనే కంట్రోల్‌ చేశాను.

నాకు రెండుసార్లు ఇలా జరిగింది అని అనుప్రియా గోయెంకా చెప్పింది.ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అయితే ఆమె సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ( Sultan of Delhi ) టెలివిజన్‌ సిరీస్‌ గురించి ఆమె మట్లాడినట్లు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఈ సిరీస్ లోనే ఒక ముద్దు సన్నివేశం వస్తుందని ఆ సన్నివేశం గురించి ఆమె అలా కామెంట్లు చేసి ఉంటారు అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube