ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు.ఇక కొరటాల శివ( Koratala Siva ) లాంటి దర్శకుడు సైతం తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు.
దేవర( Devara ) సినిమాతో తనదైన రీతిలో భారీ విజయాన్ని అందుకొని ఆయనకంటూ ఒక ప్రత్యేక చేసుకున్నాడు ఇలాంటి నేపథ్యంలోనే ఇక మీద ఆయన చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.

ఇక ప్రస్తుతం ఆయన దేవర 2( Devara 2 ) సినిమా మీద ఎక్కువగా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో ఆయనకంటూ ఒక భారీ విజయాన్ని సాధిస్తాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో ఎన్టీఆర్( NTR ) కు ఒక భారీ సక్సెస్ ని అయితే అందించాడు.దేవర మొదటి పార్ట్ 400 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టడంతో ఈ సినిమా మీద అయితే అంచనాలు పెరిగిపోయాయి.

ముఖ్యంగా మొదటి పార్ట్ లో క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్ట్ అద్భుతంగా పేలింది.దానివల్ల సెకండ్ పార్ట్ మీద మంచి అంచనాలైతే ఉన్నాయి.మరి దానికి తగ్గట్టుగానే ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ఇప్పటికే ఎన్టీఆర్ కి జనతా గ్యారేజ్, దేవర లాంటి రెండు సక్సెస్ లు ఇచ్చిన ఆయన హ్యాట్రిక్ విజయాలను నమోదు చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడు.
మరి వీళ్ళ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా వస్తుందా? లేదా అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…చూడాలి మరి ఈ సినిమాతో వీళ్లిద్దరూ మంచి విజయాలను సాదిస్తారా లేదా అనేది…
.







