సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్( Victory Venkatesh ) కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.విక్టరీ వెంకటేశ్ రెమ్యునరేషన్ 20 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఉంది.
వెంకటేశ్ సీరియస్ సినిమాలు చేసిన సమయంలో ఫ్లాప్ ఫలితాలు ఎదురవుతూ ఉండగా వెంకటేశ్ కు ఫ్యామిలీ సినిమాలు మాత్రం భారీ విజయాలను అందిస్తున్న సంగతి తెలిసిందే.అయితే వెంకటేశ్ తర్వాత సినిమా ఏదనే ప్రశ్న సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది.
అక్కినేని హీరోకు ఫ్లాప్ ఇచ్చిన ఒక దర్శకుడు వెంకటేశ్ తో సినిమా చేయడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారని వైరల్ అవుతున్న వార్తల సారాంశం.ఆ ఫ్లాప్ డైరెక్టర్ కు( Flop Director ) వెంకటేశ్ ఛాన్స్ ఇస్తారో లేదో తెలియాల్సి ఉంది.
మరో ఇద్దరు దర్శకులు సైతం వెంకటేశ్ తో సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని అయితే వెంకటేశ్ మాత్రం ఆ డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపడం లేదని భోగట్టా.

విక్టరీ వెంకటేశ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ కావాలని తమకు కూడా ఉందని అయితే హిట్టయ్యే ప్రాజెక్ట్ లను ఎంచుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.వెంకటేశ్ తర్వాత సినిమా సంక్రాంతికి వస్తున్నాం( Sankranthiki Vasthunnam ) సీక్వెల్ అయితే బాగుంటుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఒక మల్టీస్టారర్ సినిమాలో సైతం వెంకటేశ్ కు ఆఫర్ వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల టాక్.

వెంకటేశ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను ప్లాన్ చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.వెంకటేశ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను ప్లాన్ చేసుకుంటారో లేక నిదానంగా సినిమాలలో నటిస్తారో తెలియాల్సి ఉంది.వెంకటేశ్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి.వెంకటేశ్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.వెంకటేశ్ పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.