దర్శకధీరుడిగా తన కంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న రాజమౌళి( Rajamouli ) ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ భారీ విజయాలను సాధించాయి.తన ఎంటైర్ కెరియర్ లో చేసిన 12 సినిమాల్లో 12 సినిమాలు సూపర్ సక్సెస్ గా నిలవడంతో ఇప్పుడు 13వ సినిమాగా మహేష్ బాబు( Mahesh Babu ) సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళ్తూన్నట్టుగా తెలుస్తుంది.మరి ఏది ఏమైనా కూడా ఆయన చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు.

ప్రతి సినిమాని చాలా క్యాలిక్యులేటడ్ గా చేస్తూ ముందుకు సాగుతూ ఉంటాడు.అలాగే బిజినెస్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు వహిస్తూ ఉంటాడు.సినిమా విషయంలో ఏది ఏమైనా కూడా ఆయనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకోవడానికి తీవ్రమైన ప్రయత్నమైతే చేస్తూ ఉంటాడు.ఇక వరల్డ్ లెవల్లో ఈ సినిమాను సక్సెస్ చేయడానికి కూడా ఆయన అవే జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
అయితే ఈ సినిమాలో ఒక హాలీవుడ్ స్టార్ హీరో( Hollywood Star Hero ) కూడా నటించబోతున్నట్టుగా వార్తలైతే వినిపిస్తున్నాయి.ఇక మరి ఆ స్టార్ హీరో ఎవరు అనేది సరైన క్లారిటీ అయితే రావడం లేదు.
కానీ ఆయన్ని హాలీవుడ్ మార్కెట్ కోసం ఇన్వాల్వ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.మరి ఆయన ఎలాంటి పాత్రను పోషిస్తున్నాడు.

పాజిటివ్ క్యారెక్టర్ లోనా, నెగెటివ్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడా అనేది ఇంకా క్లారిటీగా తెలియదు.కానీ మొత్తానికైతే హాలీవుడ్ హీరో ఈ సినిమాలో ఉండబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి…చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది…ఈ సినిమా ద్వారా ప్రపంచంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయి పెరుగుతుందా? లేదా అనేది…
.