రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ లో జక్కని మహేష్ కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం ద్వారా 50,000 /రూపాయల చెక్కును వారి కుటుంబానికి అందచేసిన ఎమ్మార్వో జయంత్ కుమార్.ఈ కార్యక్రమంలో సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి,మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్,ఎ ఎం సి డైరెక్టర్ ఇట్టిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,ఆర్ ఐ దినేష్,మాజీ సర్పంచ్ బైరీ శ్రీవాణి రమేష్,జిల్లా కాంగ్రెస్ యూత్ ఉపాధ్యక్షుడు మునిగేలా రాజు,మాజీ ఎంపిటిసి బైరినేని రాము,గుగ్గిళ్ళ భరత్ గౌడ్, గడ్డం మధుకర్,తదితరులు ఉన్నారు.







