పేకాట శిబిరంపై దాడి ముగ్గురి అరెస్ట్:ఎస్ఐ వీరశేఖర్

నల్లగొండ జిల్లా: తిరుమలగిరి (సాగర్) మండలంలోని రంగుండ్ల గ్రామంలో పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి ముగ్గురు పేకాటరాయుళ్లను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ వీరశేఖర్ తెలిపారు.ఆంగోతు తానోజి,రమావత్ చంటి, రమావత్ సైదాలను ఆరెస్ట్ చేయగా మరో నలుగురు వ్యక్తులు పరారీలో ఉన్నారన్నారు.పట్టుబడిన వ్యక్తుల నుంచి రూ.3240 నగదు,3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు.

 Three Arrested For Attack On Poker Camp A Si Weerasekhar , Si Weerasekhar , P-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube