తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే… ఇక అందులో భాగంగానే రామ్ చరణ్( Ram Charan ) లాంటి స్టార్ హీరో సైతం తన దైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతున్నాడు.రంగస్థలం( Rangasthalam ) సినిమాలో నటించినందుకు గాను ఆయనకు నేషనల్ అవార్డు( National Award ) ఎందుకు రాలేదనే దాని మీదనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది.
ఇక ఇప్పటివరకు చాలామంది స్టార్ హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి కోసం భారీ సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నప్పటికి వెళ్లేవారికి లేని గుర్తింపు అయితే రామ్ చరణ్ కి ఉంది.
మరి ఆయనకు ఎందుకు నేషనల్ అవార్డు రాలేదు అనే దానిమీదనే ఇప్పుడు చాలామంది అభిమానులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.మరి ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఉన్న సిచువేషన్ లో రామ్ చరణ్ లాంటి నటుడు ఇండియాలో మరెవరు లేరు అంటూ తన అభిమానుల సైతం గొప్పగా కీర్తిస్తున్నారు.అతని నటనకు గాను హాలీవుడ్ సినిమా మేకర్స్ నుంచి కూడా ప్రశంసలు దక్కడంతో ప్రతి ఒక్కరూ రామ్ చరణ్ గురించి మాట్లాడుకుంటున్నారు.
మరి ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న మన స్టార్ హీరోలు ఏ మేరకు వాళ్ళ సత్తాను చాటుకుంటారనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ఇప్పటికే చాలామంది స్టార్ హీరోలు సైతం వరుస సినిమాలు చేస్తున్నప్పటికి వాళ్లందరిలో కూడా రామ్ చరణ్ భారీ గుర్తింపును సంపాదించుకోవడం ఇప్పుడు మెగా అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులను సైతం ఆనందపడేలా చేస్తుంది….ఇక ఏది ఏమైనా కూడా ఒకటి రెండు సినిమాలు ప్లాప్ అయినంత మాత్రాన అతనికి పెద్దగా పోయేది కూడా ఏమీ లేదంటూ మరి కొంతమంది వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…
.