రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తెలంగాణ మైనారిటీ గురుకుల కళాశాల మరియు పాఠశాల బాయ్స్ నందు 2025 – 26 విద్యా సంవత్సరాకి గాను మైనార్టీలు, మైనార్టీయేతర విద్యార్థుల నుంచి అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల, పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు.
మరిన్ని వివరాల కోసం tgmreistelangana.
cgg.gov.in వెబ్ సైట్ ను సందర్శించాలని లేదా వేములవాడ మైనారిటీ పాఠశాల కళాశాల నందు ఉదయం 9 నుండి సాయంత్రం 4:30 గంటల వరకు సందర్శించి దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.ఫిబ్రవరి 28 తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లకు 79950 57908 , 9951366433 , 9885294249 ఫోన్ చేయాలని సూచించారు.