రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ పరిధిలో మద్యం త్రాగి వాహనం నడిపిన 75 మంది వ్యక్తులకు కౌన్సిలింగ్ జరిపి కోర్టులో హాజరు పరచగా వేములవాడ కోర్ట్ జ్యూడిషల్ మేజిస్ట్రేట్ నలుగురి వ్యక్తులకు 2 రోజుల జైలు శిక్ష, 2500 రూపాయల జరిమానా.ఐదుగురు వ్యక్తులకు ఒకరోజు జైలు శిక్ష మరియు 2500 రూపాయలు జరిమానా.
ఏడుగురు వ్యక్తులకు మూడు రోజుల జైలు శిక్ష, 2500 రూపాయలు జరిమానా.41 మంది వ్యక్తులకు 1500 రూపాయలు జరిమానా.12 మందికి 2500 రూపాయల జరిమానా.ఆరుగురికి 2500 రూపాయలు జరిమానా విధించడం జరిగిందని వేములవాడ పట్టణ సిఐ బి.వీరప్రసాద్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు.







