తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నారు.మరి ఏది ఏమైనా కూడా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవడంలో వాళ్ళు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటున్నారు.
మరి స్టార్ హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా బాట పట్టి సూపర్ సక్సెస్ లను అందుకుంటున్న నేపథ్యంలో మిగతా హీరోలు అందరూ వాళ్ళని వాళ్ళు స్టార్లుగా మార్చుకునే ప్రయత్నమైతే చేస్తున్నారు.
ఇక అందులో భాగంగానే ప్రస్తుతం యంగ్ హీరోలుగా కొనసాగుతున్న నితిన్( Nitin ) లాంటి హీరో రాబిన్ హుడ్, తమ్ముడు( Robin Hood, Tammudu ) లాంటి సినిమాలతో మంచి విజయాలను అందుకోవాలని చూస్తున్నాడు.మరి ఈయన ఇప్పటికే ఇండస్ట్రీ కి వచ్చి 20 సంవత్సరాలు దాటినా కూడా స్టార్ హీరో రేంజ్ ను టచ్ చేయలేకపోతున్నాడు.కారణం ఏదైనా కూడా ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ లో ఆయన చాలావరకు మిస్టేక్స్ అయితే చేస్తున్నాడు అంటూ చాలామంది సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తూ ఉండటం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనుకునే ఈ స్టార్ హీరోలందరు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకునే సందర్భంలో నితిన్ మాత్రం ఇంకా మీడియం రేంజ్ హీరో గానే ఉండడం చాలా వరకు బాధను కలిగించే విషయమనే చెప్పాలి.
ఇక దాంతో ఆయన ఈ రెండు సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించి ఎలాగైనా సరే పాన్ ఇండియా స్టార్ గా ఎదగాలనే ప్రయత్నం చేస్తున్నాడు.ఇక తను అనుకున్నట్టుగానే ఈ రెండు సినిమాలు అతనికి విజయాన్ని అందించి పెడతాయా లేదా అనేది తెలియాల్సి ఉంది.ఇక తన తర్వాత సినిమాని ఒక పాన్ ఇండియా డైరెక్టర్ తో చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది…
.