తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడమే కాకుండా తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.ఇక ఇప్పటివరకు అల్లు అర్జున్( Allu Arjun ) సాధించిన విజయాలు ఒకెత్తైతే ఇక మీదట మీద సాధించబోయే విజయాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి.
ఆయన పుష్ప 2( Pushpa 2 ) సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించాడు.ఇండస్ట్రీలో పుష్ప 2 సినిమాను మించిన సినిమా మరొకటి లేదంటూ చాలామంది కొనియాడుతున్నారు.
ఇక ఇప్పటికే తనకి భారీ ప్రొడ్యూసర్లు సైతం అతనితో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఏకంగా బాలీవుడ్ నిర్మాతలు అయితే తమతో ఒక సినిమా చేయమని అతనికి బ్లాంక్ చెక్ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది.మరి ఏది ఏమైనా కూడా తన ఇమేజ్ అనేది ఇప్పుడు భారీ రేంజ్ లో పెరిగిపోవడమే కాకుండా ఆయనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకున్నాడు.ఇక వీళ్ళ మధ్య ఆదరణ కనక ఇలాగే ఉన్నట్టైతే ఇకమీదట రాబోయే రోజుల్లో కూడా ఆయన మంచి ఇమేజ్ ను సంపాదించుకుంటాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
మరి ఆయన తెలుగు ప్రొడ్యూసర్లతో సినిమాలు చేస్తాడా లేదంటే బాలీవుడ్ ప్రొడ్యూసర్లతో సినిమాలు చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది.ఇక బాలీవుడ్ డైరెక్టర్లు( Bollywood Directors ) కూడా అతనితో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ఇక ఈ కేసులో ఇరుక్కున్నాడు కాబట్టి ఆ కేసు నుంచి ఈయన బయటపడతాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… మరి ఈ కేసులో ఆయనను అరెస్ట్( Arrest ) చేస్తే ఆయన ఇమేజ్ అయితే భారీగా డామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.ఇక ఏది ఏమైనా కూడా నిరంజన్ రెడ్డి( Niranjan Reddy ) ఈ కేసుకు సంబంధించిన పూర్తి బాధ్యతను తీసుకున్నారు.కాబట్టి ఆయన అల్లు అర్జున్ ను కేసు నుంచి బయట పడేయాల్సిన అవసరమైతే ఉంది…
.