మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ మూవీ ఆగిపోయిందా.. బాలయ్య కొడుకుకే ఎందుకిలా?

నందమూరి మోక్షజ్ఞ( Nandamuri Mokshagna ) సినీ ఎంట్రీ గురించి గత కొన్నేళ్లుగా జోరుగా చర్చ జరుగుతోంది.మోక్షజ్ఞ ఫస్ట్ ప్రాజెక్ట్ ఒకింత భారీ స్థాయిలో తెరకెక్కాలని తొలి సినిమాతోనే మోక్షజ్ఞకు భారీ బ్లాక్ బస్టర్ హిట్ దక్కాలని ఫ్యాన్స్ భావించారు.

 Shocking Facts About Mokshagna Prashant Varma Combo Movie Details, Mokshagna, Pr-TeluguStop.com

అయితే చిన్నచిన్న మనస్పర్ధల వల్ల ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టు తెలుస్తోంది.ప్రశాంత్ వర్మ( Prashanth Varma ) రాబోయే రోజుల్లో ఏ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెడతారో తెలియాల్సి ఉంది.

కారణాలు తెలియవు కానీ మోక్షజ్ఞకు సినీ కెరీర్ పరంగా పనులు అనుకున్న విధంగా జరగడం లేదు.గతంలో కూడా మోక్షజ్ఞ సినిమాలకు సంబంధించి వార్తలు రావడం, ఆ సినిమాలు వేర్వేరు కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోవడం జరిగింది.

మోక్షజ్ఞ ఫస్ట్ మూవీకి భారీ స్థాయిలో ఖర్చు చేయడానికి నిర్మాతలు సైతం సిద్ధంగా ఉన్నారు.ఏపీలో ప్రస్తుతం కూటమి సర్కార్ అధికారంలో ఉంది.

Telugu Balakrishna, Mokshagna, Prasanth Varma, Prasanthvarma, Tollywood-Movie

గతంలో లుక్స్ విషయంలో విమర్శలు ఎదుర్కొన్న మోక్షజ్ఞ ప్రస్తుతం తన లుక్స్ తో మెప్పిస్తున్నారు.ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాతో( Hanuman Movie ) కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకున్నారు.ప్రశాంత్ వర్మ వరుస ప్రాజెక్టులు క్యాన్సిల్ అవుతుండటం అభిమానులను సైతం ఎంతగానో బాధ పెడుతోంది.ప్రశాంత్ వర్మ నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లతో స్టార్ హీరోలతో సినిమాలను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది.

Telugu Balakrishna, Mokshagna, Prasanth Varma, Prasanthvarma, Tollywood-Movie

ప్రభాస్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో సైతం ఒక సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.ఈ కాంబోలో సినిమా రావాలంటే ఎన్ని సంవత్సరాలు ఆగాలో చూడాల్సి ఉంది.మోక్షజ్ఞ హీరోగా తనను తాను ప్రూవ్ చేసుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాలని అభిమానులు ఫీలవుతున్నారు.తొలి సినిమానే ఆగిపోవడం మోక్షజ్ఞ కెరీర్ పై కూడా తీవ్ర ప్రభావం చూపే ఛాన్స్ అయితే ఉంది.

ఈ కామెంట్లపై మోక్షజ్ఞ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube