తెలంగాణ గణిత ఫోరం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ నిర్వహణ

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం లో తెలంగాణ గణిత ఫోరం ఆద్వర్యంలో జిల్లా స్థాయి గణిత పరీక్ష ను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా విచ్చేసిన జిల్లా విద్యాధికారి బొల్గం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు పోటీ తత్వం పెంచుకొని రాష్ట్ర స్థాయి లో కూడ సెలెక్ట్ అయి జిల్లా కు మంచి పేరు తీసుకు రావాలని తెలిపారు.

 Conduct Of District Level Talent Test Under Telangana Mathematics Forum, Distri-TeluguStop.com

ఈ కార్యక్రమంలో తెలంగాణ గణిత ఫోరమ్ జిల్లా అద్యక్షులు డబ్బేడ హ్యన్మాండ్లు, ప్రధాన కార్యదర్శి బచ్చు అశోక్, ఉపాధ్యక్షులు పర్శ రాములు, గుగులోత్ రమేష్, తోట శ్రీనివాస్, సలహాదారులు తిరుమల మనోహర చారి, ఆకునూరి చంద్ర శేఖర్,శ్రీధర్, భాస్కర్, హరి కృష్ణ, ప్రకాష్, జిల్లా లోని అన్ని మండలాల భాద్యులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube