ప్రతి ఏడాది కేంద్ర ప్రసార సమాచార శాఖ సహకారంతో జాతీయ చిత్ర పరిశ్రమాభివృద్ధి సమాఖ్య ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే భారతదేశపు అంతర్జాతీయ చిత్రోత్సవం తాజాగా బుధవారం గోవాలో ( Goa )ప్రారంభమైంది.ఈ కార్యక్రమం ఈనెల 28 వరకు జరగనుంది.
ఇక తాజాగా తొలి రోజు నటులు ఏఎన్నార్, రాజ్ కపూర్, గాయకుడు మహమ్మద్ రఫీ, దర్శకుడు తపన్ సిన్హాల శతాబ్ది వేడుకలు జరిగాయి.ఈ సందర్భంగా లెజండరీ ఆల్బమ్ ని విడుదల చేశారు.

ఈ వేదికపై తండ్రి ఏఎన్నార్( ANR ) గురించి మాట్లాడారు నాగార్జున.( Nagarjuna )యాంకర్ కోరిన మీదట తాను నటించిన బంగార్రాజు చిత్రంలోని వాసివాడి తస్సాదియ్యా.అనే డైలాగ్ చెప్పారు నాగార్జున.ఈ చిత్రోత్సవం కార్యక్రమంలో నాగార్జున, అమల దంపతులను, నటుడు శరత్ కుమార్, దర్శకుడు ఆర్‌కే సెల్వమణి, చిదానంద నాయక్, నిర్మాత–దర్శకుడు సుభాష్ ఘాయ్, నటీమణులు నిత్యా మీనన్, ప్రణీతలను సన్మానించారు.
ఈ సందర్భంగా అమలా మాట్లాడుతూ.