తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ‘బలగం’(Balagam) సినిమాతో ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకోవడం వలన వాళ్లని వాళ్లు స్టార్లు గా ఎలివేట్ చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే స్టార్ హీరోలందరూ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.
స్టార్ హీరోలు స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు…నిజానికి స్టార్ డైరెక్టర్లు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తుంటే యంగ్ డైరెక్టర్లు యంగ్ హీరోలతో సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా తమను తాము ఎలివేట్ చేసుకోవడంలో మాత్రం ప్రతి ఒక్కరు ముందుకు దూసుకెళుతున్నారు.
ఇక బలగం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న వేణు(Venu) ప్రస్తుతం తేజ సజ్జ (Teja Sajja)ను హీరోగా పెట్టి ఎల్లమ్మ (yellamma)అనే సినిమా చేయబోతున్నాడు.ఇక మొత్తానికైతే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.
ఇక వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా కావడం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా తనను తాను స్టార్ డైరెక్టర్ ఎలివేట్ చేసుకోవాలంటే మాత్రం వేణు ఈ సినిమాతో కూడా భారీ సక్సెస్ ను అందుకోవాల్సిన అవసరం అయితే ఉంది.

ఒక సినిమా రావడం అలాగే ఆ సినిమా కలెక్షన్స్ పరంగా కూడా మంచి విజయాన్ని సాధించడంతో ఈ సినిమా మీద అదనపు బాధ్యత అయితే పెరిగిపోయింది.ఇక బలగం సినిమాతో వెను మీద అందరికి మంచి అభిప్రాయం ఏర్పడింది.ఈ సినిమాతో కూడా మరొక సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు.
ఇక ఇలాంటి సినిమాలతో మంచి సక్సెస్ ను అందుకొని మరి వేణు(Venu) తనదైన రీతిలో సత్తా చాటాలని చూస్తున్నాడు ఇప్పుడు మంచి దర్శకుడుగా చదవడం అనేది నిజంగా ఒక గొప్ప విషయం కూడా చెప్పాలి…








