ఈ దర్శకులకు ఏమైంది ఎందుకు సినిమాలు చేయడం లేదు...

సినిమా ఇండస్ట్రీ అనేది అందరికీ ఒకేలా ఉండదు.ఇక్కడ కొందరికి మంచి విజయాలు వస్తే మరి కొంతమందికి మాత్రం వరుసగా ప్లాప్స్ అనేవి ఎదురవుతూ ఉంటాయి.

 What Happened To These Directors Why Are They Not Making Films Details, Director-TeluguStop.com

ఇక ఏది ఏమైనా కూడా ఇక్కడ వచ్చే సక్సెస్, ఫెయిల్యూర్ లను లైట్ గా తీసుకొని ముందుకు వెళితేనే సినిమా కెరియర్ అనేది చాలా కాలం పాటు కొనసాగుతుంది.లేకపోతే మాత్రం సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేసే అవకాశాలు రాకపోవచ్చు.

అందుకే ప్రతి ఒక్క హీరోగాని, దర్శకుడు గాని తమను తాము ఎలివేట్ చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు.

 What Happened To These Directors Why Are They Not Making Films Details, Director-TeluguStop.com
Telugu Deva Katta, Jeevan Reddy, Prasthanam, Tollywood, Vennela-Movie

ఇక అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరూ సినిమా ఇండస్ట్రీలో రాణిస్తూ వాళ్ళని వాళ్ళు ఎలివేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తూ ఉంటారు.కొంతమంది కమర్షియల్ సినిమాలు చేస్తుంటే మరి కొంత మంది మాత్రం ఆర్ట్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్నారు.ఇక ఏది ఏమైనా కూడా దర్శకులు సినిమాలు చేస్తే ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారనేది ఎప్పటికప్పుడు ప్రూవ్ అవుతూనే వస్తుంది.

మరి ఇలాంటి సందర్భంలో కొంతమంది దర్శకులు( Directors ) చేస్తున్న సినిమాల పట్ల వాళ్ళ అభిమానులు అంతగా ఆసక్తి అయితే చూపించడం లేదు.కారణం ఏదైనా కూడా తమను తాము ఎలివేట్ చేసుకోవడంలో మాత్రం కొంతమంది దర్శకులు ఎప్పుడు వెనుకబడి పోతున్నారనే చెప్పాలి.

Telugu Deva Katta, Jeevan Reddy, Prasthanam, Tollywood, Vennela-Movie

ఇక అలాంటి దర్శకులు ఎన్ని సినిమాలు చేసినా కూడా సక్సెస్ మాత్రం కరువవుతుంది.నిజానికి వెన్నెల,( Vennela ) ప్రస్థానం( Prasthanam ) లాంటి సూపర్ సక్సెస్ లను అందుకున్న దేవకట్ట( Devakatta ) ప్రస్తుతం సినిమా చేయడానికి ఏ స్టార్ హీరో కూడా అతనికి డేట్స్ ఇవ్వడం లేదు.అలాగే దళం లాంటి సూపర్ సక్సెస్ ని అందించిన జీవన్ రెడ్డి( Jeevan Reedy ) కూడా ప్రస్తుతం ఖాళీగానే ఉన్నారు.ఇక మంచి టేస్ట్ ఉన్న దర్శకులందరు ఖాళీగా ఉండడం అనేది నిజంగా చాలా బ్యాడ్ లక్ అనే చెప్పాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube