మలయాళం ఇండస్ట్రీ ( Malayalam Industry )లో సరికొత్త కథలతో సినిమాలు వస్తున్నాయి.నిజానికి వాళ్లు చేసే సినిమాలు ఇండియాలో ఏ ఇండస్ట్రీ నుంచి రావడం లేదు.
ఈ సంవత్సరం ముంజుమల్ బాయ్స్, తలవాన్ ( Munjumal Boys, Talwan )లాంటి సినిమాలు రావడమే కాకుండా ప్రేక్షకులను మెప్పిస్తూ అన్ని లాంగ్వేజ్ లో కూడా ఈ సినిమాలు సూపర్ సక్సెస్ ని సాధించాయి.నిజానికి ఈ సినిమాల వల్ల మలయాళం ఇండస్ట్రీ రోజు రోజుకి స్ట్రాంగ్ అవుతుందనే చెప్పాలి.
ఇక మొత్తానికైతే మలయాళం ఇండస్ట్రీలో రెగ్యులర్ రొటీన్ కమర్షియల్ సినిమాలు చేయకుండా వైవిధ్య భరితమైన సినిమాలకు పెట్టింది పేరుగా మొదటి నుంచి కూడా కొనసాగుతున్నారు.మరి వీళ్ళని చూసి తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా ఇలాంటి సినిమాలు వస్తే చూడాలని చాలామంది కోరుకుంటున్నారు.
నిజానికి అయితే తెలుగులో కూడా కొన్ని వైవిధ్యభరితమైన సినిమాలైతే వచ్చాయి.

కానీ వాటిని ఎవరు ఆదరించకపోవడంతో మనవాళ్ళు ప్రయోగాలు చేయడం లేదు.ఇక మన దర్శకులు కేవలం వాళ్ళు ఎలివేషన్, ఎమోషన్స్ కి మాత్రమే పెద్ద పీఠ వేస్తూ సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.అయినప్పటికి ప్రస్తుతం అవసరాల శ్రీనివాస్ ( Avasarala srinivas )మలయాళం సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి కథలైతే వస్తున్నాయో అలాంటి సినిమాలు చేసి సూపర్ సక్సెస్ ని సాధించాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తుంది.

అలాగే ఆయన చేసిన సినిమాతో మలయాళం సినిమా ఇండస్ట్రీ అని కూడా బ్రేక్ చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎక్కడ తగ్గడం లేదని ప్రూవ్ చేయాలని చూస్తున్నాడు.మరి ఆయన సినిమాలో హీరోగా ఎవరిని తీసుకోబోతున్నాడనే విషయాల మీద సరైన క్లారిటీ లేదు కానీ మొత్తానికైతే ఆయన చేసే సినిమాలు సూపర్ సక్సెస్ సాధిస్తాయని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు…ఇక గతం లో ఆయన డైరెక్షన్ లో వచ్చిన రెడ్ను సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించాయి…ఇక దాని దారి లోనే ఇప్పుడు రాబోయే సినిమా తో కూడా సూపర్ సక్సెస్ లను అందుకోవాలని చూస్తున్నాడు…
.







