నిత్యం సోషల్ మీడియా( Social media )లో జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి.ఇందులో ఎక్కువగా కోతులు, సింహాలు, పాములకు వంటి సంబంధించిన వీడియోలు ఉంటాయి.
ఈ సోషల్ మీడియా యుగంలో ఏం చేస్తున్నావ్ రా ప్రపంచంలో ఏ మూలన ఏమి జరిగినా కానీ ఇట్టే వైరల్ అయిపోతూ ఉంటుంది.సాధారణంగా కోతి చేసే తుంటరి పనుల గురించి మనకందరికి తెలిసిన విషయమే.
తెలిసి తెలియక చేసే కొన్ని పనులు కోతులను కష్టాల్లో పాలు చేయడంతో పాటు ప్రమాదానికి గురిచేస్తాయి.మనం సాధారణంగా సర్కస్ లో ఫిట్స్ చేసే కోతులను, ఇంట్లో నుంచి ఆహార పదార్థాలను ఎత్తుకపోయే కోతులను, దేవాలయాల వద్ద భక్తుల నుంచి ప్రసాదాలు లాకెట్లు పోయిన కోతులను మనం చూసాం.
కానీ తాజాగా కోతి – పాము మధ్య సంఘర్షణ సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.
వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా ఒక కొబ్బరి చెట్టు ఎక్కిన కోతి చెట్టు తొర్రలో ఉన్న ఒక పామును చూసింది.పాముని చూడగానే కోతి తడవకుండా త్వరలోకి దూరి మరి ఆ పాములు పట్టుకునే ప్రయత్నం చేసింది.ఇలా కోతి పామును ముట్టుకోగానే ఆ పాము బుసలు పడుతూ కోతిపై ఎదురుదాడి చేసింది.
ఈ క్రమంలో కోతి తలపై పాము గట్టిగా కరిచి పట్టుకోవడంతో భయపడిపోయిన కోతి విడిపించుకోవడానికి అనేక ఇబ్బందులు పడింది.
పాము( snake ) కోతిని వదలకుండా గట్టిగా పట్టుకోవడం, కోతి నొప్పితో విలవిలలాడం చివరకు ప్రాణాల మీదికి వచ్చింది.ఇక చివరికి కోతి తన శక్తి అంతా ఉపయోగించి పామును గట్టిగా పక్కకు లాగేసింది.అనంతరం పాము అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేసింది.
ఈ క్రమంలో కోతి పారిపోతున్న పామును పట్టుకొని మళ్ళీ కోరికేందుకు ప్రయత్నం చేసింది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో పై సోషల్ మీడియా వినియోగదారులు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.“వాటే ఫైట్” అని కామెంట్ చేయగా.మరికొందరు అయితే.“మొత్తానికి కోతి సేఫ్ ఏ కదా” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.