తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు.ఇక అందులో భాగంగానే వాళ్ళు చేస్తున్న సినిమాలు కూడా సూపర్ సక్సెస్ లను సాధించడమే కాకుండా తమను తాము స్టార్ హీరోలుగా ప్రూవ్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
ఇక ఇలాంటి వారిలో సాయిధరమ్ తేజ ఒకరు.ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ వరుసగా సినిమాలేవి కమిట్ అవ్వకపోయిన కూడా తను చాలా సెలెక్టెడ్ గా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.
ఇక విరూపాక్ష సినిమా( Virupaksha )తో మంచి విజయాన్ని అందుకున్న ఆయనకు బ్రో సినిమాతో కూడా సూపర్ సక్సెస్ దక్కుతుందని అందరూ అనుకున్నారు.కానీ అనుకోని కారణాలవల్ల ఆ సినిమా ఫ్లాప్ గా మిగిలింది.అయినప్పటికీ ఆయనకు రావాల్సిన గుర్తింపు ఆయనకు వచ్చిందనే చెప్పాలి.మరి ఎందుకు ఈ సినిమా విషయంలో ఆయన నిర్ణయం తప్పైందనే విషయం పక్కన పెడితే కేవలం పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కోసమే సాయి ధరమ్ తేజ్ ఆ సినిమా చేశాడు.
అందువల్లే ఆ సినిమా ఫ్లాప్ అయింది.
ఇక వాళ్ళ మామయ్య అంటే ఆయనకి సాక్షాత్తు దేవుడితో సమానం కాబట్టి పవన్ కళ్యాణ్ ఏది చెప్తే అది చేయడం తప్ప సాయి ధరమ్ తేజ్ బ్రో సినిమా విషయంలో ఆయన డిసిజన్ అనేది ఏమీ లేదు.ఆ సినిమాను తప్పనిసరి పరిస్థితుల్లో చేసి డిజాస్టర్ ని మూట గట్టుకున్నాడు.ఇక ఇప్పుడు సంపత్ నంది చేస్తున్న గాంజా శంకర్ సిని( Gaanja Shankar )మా కూడా ఓవర్ బడ్జెట్ కారణంగా ఈ సినిమాని ఆపేశారు… ఇక ఇప్పుడు విరూపాక్ష 2 సినిమాను తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఇక దాంతో పాటుగా మరి కొంతమంది కొత్త దర్శకులతో కూడా సినిమాలను చేయాలనే ఆలోచనలు ఉన్నాడు.మరి ఈ సినిమాలు వర్కౌట్ అయితే ఆయన సూపర్ సక్సెస్ సాధిస్తారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
.