పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రియల్ హీరో అంటున్న క్రిష్ణ వంశీ.. అసలేం జరిగిందంటే?

టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గురించి మనందరికీ తెలిసిందే.పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం గా తన బాధ్యతలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

 Director Krishna Vamsi Praises On Pawan Kalyan, Krishna Vamsi, Pawan Kalyan, Tol-TeluguStop.com

మొన్నటి వరకు వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడిపిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కేవలం రాజకీయాలపైనే పూర్తి ఫోకస్ ను పెట్టారు.ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు మరొకవైపు రాజకీయాలకు సంబంధించిన విషయాలను కూడా పట్టించుకుంటున్నారు.

Telugu Krishnavamsi, Krishna Vamsi, Pawan Kalyan, Praises, Tollywood-Movie

అందులో భాగంగానే హరిహర వీరమల్లు( Harihara Veeramallu ) సినిమాను మొదలుపెట్టిన విషయం తెలిసిందే.అయితే విషయంలో పవన్ పై చాలా కామెంట్స్ కూడా వినిపిస్తూ వస్తున్నాయి.అయితే తనపై మన టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీ ( Director Krishna Vamsi )పవన్ పై ప్రశంసలు కురిపించారు.నాకు కళ్యాణ్ గారు అంటే ఎంతో గౌరవం అని ఫైనల్ గా కలుషితం అయ్యిన అవినీతి రాజకీయాల్లోకి విలువల్ని తీసుకొచ్చే పవన్ లాంటి రాజకీయ నాయకులు ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారికి భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను అని కృష్ణవంశీ తెలిపారు.

Telugu Krishnavamsi, Krishna Vamsi, Pawan Kalyan, Praises, Tollywood-Movie

దీనితో పవన్ పై కృష్ణ వంశీ పోస్ట్ లు వైరల్ గా మారాయి.ప్రస్తుతం ఆ పోస్టులను చూసినా అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు.ఇకపోతే గత నాలుగు ఐదు రోజులుగా పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండడంతో పాటు సెలబ్రిటీలపై మండిపడిన విషయం కూడా తెలిసిందే.ముఖ్యంగా తిరుపతి లడ్డు వివాదం పై పలువురు సెలబ్రిటీలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు పవన్ కళ్యాణ్.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వివాదాలు ఎక్కువగా నడుస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube