తప్పిపోయిన బాలిక శ్రీజను వాడ, వాడ తిరుగుతూ తల్లిదండ్రుల వద్దకు చేర్చిన బ్లూ కోల్ట్ సిబ్బంది..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కేంద్రంలో శ్రీజ అనే బాలిక తప్పి పొగ అక్కడ ఉన్న వారు బ్లూ కోల్ట్ సిబ్బంది అయిన కానిస్టేబుల్ జీవన్ ,హోమ్ గార్డ్ అజాయ్ కి సమాచారం అందించగా వెంటనే అక్కడికి చేరుకొని శ్రీజను ఇల్లంతకుంట మండల కేద్రంలో బైక్ పై

 The Blue Colt Crew Brought The Missing Girl Sreeja To Her Parents, Blue Colt , M-TeluguStop.com

వాడ,వాడ తిరుగుతూ బస్టాండ్ దగ్గర రాజస్థాన్ స్వీట్ హౌస్ వెనుకాల ఉంటున్న శ్రీజ తల్లిదండ్రులు అయిన వసంత,చీరంజీవి లకు సురక్షితంగా అప్పజెప్పిన బ్లూ కోల్ట్ సిబ్బంది జీవన్, అజాయ్ లను గ్రామ ప్రజలు,పోలీస్ అధికారులు అభినందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube