తప్పిపోయిన బాలుని కేసును 24 గంటల్లో ఛేదించి బాలుడిని తల్లిదండ్రుల అప్పగించిన సిరిసిల్ల పోలీస్

రాజన్న సిరిసిల్ల జిల్లా: చాట్ల సుశాంక్ S/O శ్రీకాంత్, వయస్సు: 17 సంవత్సరాలు, గణేష్ నగర్ సిరిసిల్ల అనే అతడు సిరిసిల్లలోని సహస్ర జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.

 Sirisilla Police Solved The Missing Boy Case Within 24 Hours And Handed Over The-TeluguStop.com

తేదీ:10-09-2024 నాడు రాత్రి 11.00 గంటల సమయం తర్వాత ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఎటే వెళ్ళిపోయినాడని తన తల్లి చాట్ల రచన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని 24 గంటలు కాకముందే సీసీ కెమెరాల సహాయంతో శశాంక్ యొక్క ఆచూకీ తెలుసుకొని తన తల్లిదండ్రులకు అప్పగించినట్లు కృష్ణ ఇన్స్పెక్టర్ అఫ్ సిరిసిల్ల తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube