అదిరిపోయే ట్రెండ్ క్రియేట్ చేసిన హీరోలు.. అందుకే పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్నారా...

టాలీవుడ్ హీరోలు అప్పుడప్పుడు కొన్ని ట్రెండ్స్‌ క్రియేట్ చేస్తుంటారు.వాళ్లు క్రియేట్ చేసిన ఆ ట్రెండ్స్ పాన్ ఇండియా లెవెల్ లో హిట్ అవుతుంటాయి.

 Tollywood Heros Pan India Craze , Tollywood Heros, Ram Charan, Junior Ntr, Sr Nt-TeluguStop.com

అలాంటి కొన్ని ట్రెండ్స్ ఇటీవల కాలంలో సృష్టించడం జరిగింది.వాటితోనే వారికి పాన్ ఇండియా ఇమేజ్ కూడా వచ్చింది.మరి ఆ హీరోలు ఎవరో, వారు క్రియేట్ చేసిన ట్రెండ్స్ ఏవో తెలుసుకుందాం.

జూనియర్ ఎన్టీఆర్

Telugu Ntr, Nandamuritaraka, Prema Desam, Ram Charan, Sr Ntr, Tollywood Heros-Mo

యంగ్ టైగర్ ఎన్టీఆర్ “నాన్నకు ప్రేమతో( Nannaku Prematho )” సినిమాలో స్టైలిష్ హెయిర్ స్టైల్, బియర్డ్ తో కనిపించాడు.ఈ లుక్ చాలామందికి నచ్చేసింది.దీని వల్లే తారక్ ఇండియా వైడ్ గా పాపులర్ అయ్యాడు.

చాలామంది ఇదే హెయిర్ స్టైల్, బియర్డ్ మైంటైన్ చేయడం ప్రారంభించారు.అప్పట్లో ఇది బాగా ట్రెండ్ అయ్యింది.ఈ హీరో డైలాగ్స్‌ కూడా బాగా చెబుతుంటాడు.

రామ్ చరణ్

Telugu Ntr, Nandamuritaraka, Prema Desam, Ram Charan, Sr Ntr, Tollywood Heros-Mo

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) హార్స్ రైడింగ్ లో చాలా ప్రావిణ్యం సాధించాడు.కానీ అతని హార్స్ రైడింగ్ కంటే ఇంకొకటి బాగా ట్రెండ్ అయ్యింది.అదేంటంటే నాయక్ సినిమాలో ఈ మెగా హీరో T అనే అక్షరం ప్రింట్ చేసిన టీ షర్ట్ ధరించి లైలా ఓ లైలా పాటకి డ్యాన్స్ చేశాడు.

ఆ పాట, అందులోని డ్యాన్స్ సూపర్ హిట్ అయ్యాయి.ముఖ్యంగా టీ షర్ట్ చాలా మంది యువతకు నచ్చేసింది.అందుకే వాటిని ఇండియా వైడ్ గా ధరించడం మొదలుపెట్టారు.అప్పట్లో ఇది ఒక ఫ్యాషన్ ట్రెండ్ అని చెప్పుకోవచ్చు.

అబ్బాస్

Telugu Ntr, Nandamuritaraka, Prema Desam, Ram Charan, Sr Ntr, Tollywood Heros-Mo

ప్రేమదేశం హీరో అబ్బాస్ ( Abbas )హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది.ఆ హెయిర్ స్టైల్ అతనికి బాగా సూట్ అయింది.అప్పట్లో ఏ మంచి హెయిర్ స్టైల్ చూసినా “అరే, అబ్బాస్ హెయిర్ స్టైల్‌లా నీ హెయిర్ అద్భుతంగా ఉందిరా” అంటూ ఫ్రెండ్స్ ఒకరికొకరు అనుకునేవారు.అంతలా ఈ హీరో హెయిర్ స్టైల్ ట్రెండ్ క్రియేట్ చేశాడు.

ఎన్టీ రామారావు

అప్పట్లో ఎన్టీరామారావు( Nandamuri Taraka Rama Rao ) చొక్కా రెండు బటన్లు విప్పేసి, బూట్ కట్ పాయింట్లు వేసుకొని డాన్సులు చేసేవారు.అవి కూడా భారతదేశ వ్యాప్తంగా ట్రెండ్ క్రియేట్ చేశాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube