అదిరిపోయే ట్రెండ్ క్రియేట్ చేసిన హీరోలు.. అందుకే పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్నారా…
TeluguStop.com
టాలీవుడ్ హీరోలు అప్పుడప్పుడు కొన్ని ట్రెండ్స్ క్రియేట్ చేస్తుంటారు.వాళ్లు క్రియేట్ చేసిన ఆ ట్రెండ్స్ పాన్ ఇండియా లెవెల్ లో హిట్ అవుతుంటాయి.
అలాంటి కొన్ని ట్రెండ్స్ ఇటీవల కాలంలో సృష్టించడం జరిగింది.వాటితోనే వారికి పాన్ ఇండియా ఇమేజ్ కూడా వచ్చింది.
మరి ఆ హీరోలు ఎవరో, వారు క్రియేట్ చేసిన ట్రెండ్స్ ఏవో తెలుసుకుందాం.
H3 Class=subheader-styleజూనియర్ ఎన్టీఆర్/h3p """/" /
యంగ్ టైగర్ ఎన్టీఆర్ "నాన్నకు ప్రేమతో( Nannaku Prematho )" సినిమాలో స్టైలిష్ హెయిర్ స్టైల్, బియర్డ్ తో కనిపించాడు.
ఈ లుక్ చాలామందికి నచ్చేసింది.దీని వల్లే తారక్ ఇండియా వైడ్ గా పాపులర్ అయ్యాడు.
చాలామంది ఇదే హెయిర్ స్టైల్, బియర్డ్ మైంటైన్ చేయడం ప్రారంభించారు.అప్పట్లో ఇది బాగా ట్రెండ్ అయ్యింది.
ఈ హీరో డైలాగ్స్ కూడా బాగా చెబుతుంటాడు.h3 Class=subheader-styleరామ్ చరణ్/h3p """/" /
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) హార్స్ రైడింగ్ లో చాలా ప్రావిణ్యం సాధించాడు.
కానీ అతని హార్స్ రైడింగ్ కంటే ఇంకొకటి బాగా ట్రెండ్ అయ్యింది.అదేంటంటే నాయక్ సినిమాలో ఈ మెగా హీరో T అనే అక్షరం ప్రింట్ చేసిన టీ షర్ట్ ధరించి లైలా ఓ లైలా పాటకి డ్యాన్స్ చేశాడు.
ఆ పాట, అందులోని డ్యాన్స్ సూపర్ హిట్ అయ్యాయి.ముఖ్యంగా టీ షర్ట్ చాలా మంది యువతకు నచ్చేసింది.
అందుకే వాటిని ఇండియా వైడ్ గా ధరించడం మొదలుపెట్టారు.అప్పట్లో ఇది ఒక ఫ్యాషన్ ట్రెండ్ అని చెప్పుకోవచ్చు.
H3 Class=subheader-styleఅబ్బాస్/h3p """/" /
ప్రేమదేశం హీరో అబ్బాస్ ( Abbas )హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది.
ఆ హెయిర్ స్టైల్ అతనికి బాగా సూట్ అయింది.అప్పట్లో ఏ మంచి హెయిర్ స్టైల్ చూసినా "అరే, అబ్బాస్ హెయిర్ స్టైల్‌లా నీ హెయిర్ అద్భుతంగా ఉందిరా" అంటూ ఫ్రెండ్స్ ఒకరికొకరు అనుకునేవారు.
అంతలా ఈ హీరో హెయిర్ స్టైల్ ట్రెండ్ క్రియేట్ చేశాడు.h3 Class=subheader-styleఎన్టీ రామారావు/h3p
అప్పట్లో ఎన్టీరామారావు( Nandamuri Taraka Rama Rao ) చొక్కా రెండు బటన్లు విప్పేసి, బూట్ కట్ పాయింట్లు వేసుకొని డాన్సులు చేసేవారు.
అవి కూడా భారతదేశ వ్యాప్తంగా ట్రెండ్ క్రియేట్ చేశాయి.
ఇప్పటికైనా రోటీన్ సినిమాలను చేయడం ఆపకపోతే తెలుగు ఇండస్ట్రీ పరువు పోతుందా..?