రవాణా టాక్స్,బకాయిల చెల్లింపులపై కళా ప్రదర్శన

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిని పల్లి మండల కేంద్రంలో వాహనాల రవాణా టాక్స్ ,బకాయిలపై తెలంగాణ సాంస్కృతిక సారథి పొత్తూరి రాజు కళాబృందం జిల్లా రవాణాశాఖ అధికారి ఆధ్వర్యంలో కళా ప్రదర్శనలు నిర్వహించారు.

 Art Exhibition On Payment Of Transport Tax Dues, Art Exhibition , Tax Payment ,t-TeluguStop.com

ఈ కార్యక్రమంలో టీమ్ లీడర్ పొత్తూరి రాజు,కళాకారులు గడ్డం దేవయ్య, పూదరి సంజీవ్,అంతడుపుల ఝాన్సి,అంతడుపుల లావణ్య,కిన్నెర,శ్రీలత,అనుముల శిరీష,గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube