తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు14, బుధవారం 2024

ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.00

 Telugu Daily Astrology Prediction Telegu Rasi Phalalu August 14 Wednesday 2024,-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.44

రాహుకాలం: మ.12.00 ల1.30

అమృత ఘడియలు: ఉ.7.33 ల9.50

దుర్ముహూర్తం: ఉ.11.36 మ12.34

మేషం:

Telugu Wednesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-T ఈరోజు చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.సమాజంలో పలుకుబడి పెరుగుతుంది.చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు.వృత్తి, వ్యాపారాలు ఆశజనకంగా సాగుతాయి.ఆర్థికంగా అవసరానికి ధన సహాయం లభిస్తుంది

వృషభం:

Telugu Wednesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-T

ఈరోజు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.కొన్ని వ్యవహారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది.వృధా ఖర్చులు పెరుగుతాయి.

ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ పరుస్తాయి.వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.

మిథునం:

Telugu Wednesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-T

ఈరోజు అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు.నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి.ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి.

మొండి బాకీలు వసూలు చేసుకోగలుగుతారు.వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.ఉద్యోగులు అధికారుల అండదండలతో ముందుకు సాగుతారు.

కర్కాటకం:

Telugu Wednesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-Tఈరోజు చేపట్టిన పనుల్లో తొందరపాటు మంచిది కాదు.ఇంటాబయట ఒత్తిడులు అధికామౌతాయి.ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది.

రుణయత్నాలు ఫలించవు.అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

సింహం:

Telugu Wednesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-Tఈరోజు నూతన రుణయత్నాలు చేస్తారు.చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది.దూరపు బంధువులను కలుసుకుంటారు.

ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది.వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

కన్య:

Telugu Wednesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-T

ఈరోజు విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి.సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.వృత్తి, వ్యాపారాలలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.సోదరుల నుండి శుభాకార్య ఆహ్వానాలు అందుతాయి.చాలా సంతోషంగా ఉంటారు.

తుల:

Telugu Wednesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-T

ఈరోజు చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.కొత్త పనులు చేపట్టి విజయం సాధిస్తారు.సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి.

నూతన వస్తులాభాలు పొందుతారు.వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.ఉద్యోగస్థులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

వృశ్చికం:

Telugu Wednesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-T

ఈరోజు బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.కొన్ని వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలసిరావు.ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి.

చేపట్టిన పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు.వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.నిరుద్యోగులకు నిరాశ తప్పదు.

ధనుస్సు:

Telugu Wednesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-T

ఈరోజు అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.ముఖ్యమైన పనులు వాయిదా వేయుట మంచిది.ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు.

కుటుంబసభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.వ్యాపారపరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు ఉంటాయి.

మకరం:

Telugu Wednesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-T

ఈరోజు ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది.

ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.

కుంభం:

Telugu Wednesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-T

ఈరోజు ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు.వృత్తి వ్యాపారాల్లో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి.

అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడులు పెరుగుతుంది.బంధుమిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు.

మీనం:

Telugu Wednesday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology-T

ఈరోజు దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు.చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి.చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.

ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.నూతన వాహన యోగం ఉన్నది.

వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube