రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) తంగళ్ళపల్లి మండలం గోపాలరావు పల్లె గ్రామంలో ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని ఎల్లమ్మ తల్లి( Yellammaకి బోనాల సమర్పించి, పూజలు చేసిన గ్రామస్తులు.
గ్రామ ప్రజలందరూ బాగుండాలని ఎల్లమ్మ తల్లికి మొక్కులు సమర్పించిన గ్రామ ప్రజలు.
ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ డైరెక్టర్,బిఆర్ఎస్ నాయకులు మిరాల భాస్కర్ యాదవ్,కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు సునీల్ రెడ్డి,గౌడ సంఘం అధ్యక్షుడు రంగు దేవేందర్,కిషోర్,శ్రీనివాస్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు…