మెహరీన్ తో సాయితేజ్ పెళ్లంటూ జోరుగా వార్తలు.. వైరల్ వార్తల్లో అసలు నిజాలివే!

టాలీవుడ్ మెగా హీరో సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) గురించి మనందరికీ తెలిసిందే.సాయి ధరంతేజ్ నటించిన తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోగా తన కలుపుకు ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు.

 Sai Tej And Meharen Marriage, Sai Dharam Tej, Meharin, Marriage, Tollywood-TeluguStop.com

కేవలం సెలెక్టీవ్ గా సినిమాలు చేస్తూ మంచి సక్సెస్ లు అందుకుంటూ దూసుకుపోతున్నారు.ఆ సంగతి అటు ఉంచితే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సాయి ధరమ్ తేజ్, హీరోయిన్ మెహరీన్ ( Mehreen )డేటింగ్ లో ఉన్నారని, త్వరలో వీరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే.

జ‌వాన్ ( Jawan )చిత్రంలో న‌టించిన వీరిద్ద‌రూ ఇప్పుడు డేటింగ్ ఉన్న‌ట్లు తెలుస్తోంది.ఇటీవలే మెగా జంట వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి( Lavanya Tripathi ) లు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.వీరి పెళ్లి తర్వాత ఈ మరింత ఊపందుకున్నాయి.మ‌రోవైపు ఇదే విషయంపై సాయి ధరమ్ తేజ్ టీమ్ స్పందిస్తూ.హీరోయిన్ తో పెళ్లి వార్తలన్నీ రూమర్లే అని ఆయన పెళ్లి గురించి ఏదైనా విషయం ఉంటే మేమే అధికారికంగా ప్రకటిస్తాం అంటూ చెప్ప‌డంతో ప్రస్తుతానికి వీరు పెళ్లి ముచ్చట్లు ఆగిపోయినట్లే కానీ, ఇలా ఖండించిన వారు కూడా వ‌న్ ఫైన్ డే అందరికీ షాక్ ఇస్తూ గుడ్ న్యూస్ చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి.

మరి వీరు కూడా అలాగే షాకింగ్ న్యూస్ చెబుతారేమో అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు.ఈ విషయాలపై మరిన్ని వివరాలు తెలియాలి అంటే సాయిధరమ్ తేజ్ ,మెహరిన్ స్పందించే వరకు వేచి చూడాల్సిందే మరి.ఇకపోతే సాయి ధరమ్ తేజ్ విషయానికి వస్తే.మొదట పిల్లా నువ్వు లేని జీవితం సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.అయితే మొద‌టి సినిమానే బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడంతో సినిమాలలో నటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube