బిగ్ బాస్ 8 నాగార్జున రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. దిమ్మ తిరిగి పోవాల్సిందే?

బుల్లితెర పై ప్రసారం కాబోతున్న కార్యక్రమాలలో బిగ్ బాస్ ( Bigg Boss ) కార్యక్రమం ఒకటి.ఈ కార్యక్రమం అన్ని భాషలలో ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది.

 Interesting Rumours Viral On Nagarjuna Remuneration For Bigg Boss 8, Nagarjuna,-TeluguStop.com

ఇక తెలుగులో ఈ కార్యక్రమం ఇప్పటికే 7 సీజన్లను ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకుంది.త్వరలోనే ఎనిమిదవ సీజన్ కూడా ప్రారంభం కావడానికి సిద్ధంగా ఉంది.

ఇక గత సీజన్లో కామన్ మ్యాన్ క్యాటగిరీలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ( Pallavi Prashanth ) విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.

Telugu Bigg Boss, Igg Boss, Nagarjuna, Tollywood-Movie

ఇక ఈ సీజన్ ఎంతో మంచి విజయవంతం కావడంతో ఈ సీజన్ మించి సీజన్ 8 ప్లాన్ చేశారని తెలుస్తోంది.ఈసారి మరింత పాపులారిటీ సంపాదించుకున్న సెలబ్రిటీలను కంటెస్టెంట్లుగా హౌస్ లోకి పంపించబోతున్నట్లు సమాచారం.ఇకపోతే ఈ కార్యక్రమం ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ప్రసారం కావడానికి సిద్ధమవుతుంది.

ఇప్పటికే ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్లకు సంబంధించిన వివరాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

Telugu Bigg Boss, Igg Boss, Nagarjuna, Tollywood-Movie

ఇక ఈ కార్యక్రమానికి మూడవ సీజన్ నుంచి నాగార్జున( Nagarjuna ) హోస్టుగా వ్యవహరిస్తున్నారు.మొదటి సీజన్ ఎన్టీఆర్ రెండవ సీజన్ నాని హోస్ట్ గా వ్యవహరించారు.ఇక మూడవ సీజన్ నుంచి నాగార్జున ఇప్పటివరకు ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఇక ఎనిమిదవ సీజన్ కి కూడా ఈయన వ్యాఖ్యతగా వ్యవహరించబోతున్నారు.అయితే తాజాగా నాగార్జున ఈ సీజన్ కి తీసుకోబోయే రెమ్యూనరేషన్ కి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గత సీజన్ కోసం ఈయన 20 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్( Remuneration ).తీసుకోగా ఈసారి 30 కోట్లు తీసుకుంటున్నారు అంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి.వారంలో కేవలం రెండు రోజులు మాత్రమే కనిపించే నాగార్జున 30 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube