నేడు తెలంగాణ బడ్జెట్

నల్లగొండ జిల్లా:తెలంగాణ ప్రభుత్వం నేడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.ఉదయం 9 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే క్యాబినెట్ సమావేశంలో బడ్జెట్‌ ఆమోదిస్తారు.

 Telangana Budget Today , Telangana Budget, Budget In Assembly Today, Cm Revanth-TeluguStop.com

అనంతరం డిప్యూటీ సిఎం,ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెడతారు.శాసనమండలిలో మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెడతారు.కాగా బడ్జెట్ వ్యయం రూ.2.90 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల మధ్య ఉండొచ్చని అంచనా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube