నేడు తెలంగాణ బడ్జెట్
TeluguStop.com
నల్లగొండ జిల్లా:తెలంగాణ ప్రభుత్వం నేడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.ఉదయం 9 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే క్యాబినెట్ సమావేశంలో బడ్జెట్ ఆమోదిస్తారు.
అనంతరం డిప్యూటీ సిఎం,ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెడతారు.శాసనమండలిలో మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెడతారు.
90 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల మధ్య ఉండొచ్చని అంచనా.
‘రుద్ర’ గా ప్రభాస్ కొత్త పోస్టర్ వైరల్!