సీక్వెల్స్ లో అదరగొడుతున్న హీరో ప్రభాస్ మాత్రమేనా.. ఈ హీరోకు మాత్రమే అంత క్రేజ్ అంటూ?

స్టార్ హీరో ప్రభాస్( Prabhas )బాహుబలి1 లో నటించి ఆ సినిమా విడుదలైన తర్వాత బాహుబలి2 సినిమాపై ఏ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అంటూ సోషల్ మీడియా వేదికగా హ్యాష్ ట్యాగ్స్ తెగ వైరల్ అయ్యాయి.

 Huge Craze On Star Hero Prabhas Details Inside Goes Viral ,prabhas, Salaar, K-TeluguStop.com

ప్రభాస్ సలార్, కల్కి(Kalki 2898 AD ) సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకోగా ఈ రెండు సినిమాలకు సీక్వెల్స్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

Telugu Salaar, Kalki, Kalki Ad, Prabhas, Tollywood-Movie

అయితే సీక్వెల్స్ తో అదరగొడుతున్న హీరో ప్రభాస్ మాత్రమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ హీరోకు మాత్రమే అంత క్రేజ్ అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ప్రభాస్ సలార్ సీక్వెల్( Salaar2 )కల్కి సీక్వెల్ లపై ఏ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాలిన అవసరం లేదు.

ఈ రెండు సినిమాలు 1000 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించడం పక్కా అని చెప్పవచ్చు.

Telugu Salaar, Kalki, Kalki Ad, Prabhas, Tollywood-Movie

ప్రభాస్ తన క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీతో విజయాలను సొంతం చేసుకుంటూ ప్రేక్షకులను మాయ చేస్తున్నాడనే చెప్పాలి.ప్రభాస్ ప్రేక్షకులకు నచ్చే స్క్రిప్ట్ లకు ఓకే చెబుతుండగా ప్రభాస్ సినిమాలు బిజినెస్ పరంగా కూడా వావ్ అనిపిస్తున్నాయి.ప్రభాస్ సినిమాలు బడ్జెట్ పరంగా కూడా ఇతర హీరోలకు షాకిస్తున్నాయి.

తెలుగులో 600 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో ప్రభాస్ సినిమాలు మాత్రమే తెరకెక్కుతున్నాయి.ప్రభాస్ ఈ జానర్ ఆ జానర్ అనే తేడాల్లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే కథాంశాలకు ఓటేస్తున్నారు.

ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుండటం గమనార్హం.ప్రభాస్ రేంజ్, క్రేజ్ వేరే లెవెల్ అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

స్టార్ హీరో ప్రభాస్ సక్సెస్ రేట్ అంతకంతకూ పెరుగుతోందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube