జై హనుమాన్... హనుమంతుడిగా చరణ్ క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్?

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ( Prashanth Varma )!దర్శకత్వంలో నటు తేజా ( Teja Sajja ) హీరోగా నటించిన చిత్రం హనుమాన్( Hanuman ).ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరిలో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 Ramcharan Act Hanuman Role In Jai Hanuman Movie, Hanuman, Jai Hanuman, Ramcharan-TeluguStop.com

ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.ఎవరు ఊహించని విధంగా ఈ సినిమా ఏకంగా 350 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది.

ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరు పాన్ ఇండియా స్థాయిలో మారుమోగిపోయింది.ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా త్వరలోనే జై హనుమాన్ ( Jai Hanuman ) సినిమా కూడా రాబోతున్నట్లు వెల్లడించారు.

Telugu Chiranjeevi, Hanuman, Jai Hanuman, Prashanth Varma, Ramcharan, Tollywood-

ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.అయితే హనుమాన్ సినిమా క్లైమాక్స్ లో హనుమాన్ కళ్ళు తెరిచినట్టు చూపిస్తారు అయితే హనుమంతుడి పాత్రలో నటిస్తున్న ఆ నటుడు ఎవరు అనే విషయాన్ని మాత్రం రివీల్ చేయలేదు కానీ ఆ కళ్ళు చూస్తే మాత్రం తప్పకుండా ఈ పాత్రలో చిరంజీవి నటించారని లేదు రానా నటించిన సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.అయితే తాజాగా ఓ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న హనుమాన్ మూవీ నిర్మాత చైతన్య జై హనుమాన్ చిత్రంలో హనుమంతుడి పాత్ర గురించి చేస్తున్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Telugu Chiranjeevi, Hanuman, Jai Hanuman, Prashanth Varma, Ramcharan, Tollywood-

జై హనుమాన్ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది అయితే ఇందులో హనుమంతుడి పాత్రలో రామ్ చరణ్ ( Ram Charan ) లేదా చిరంజీవి ( Chiranjeevi ) నటిస్తారని తెలిపారు.ఈ పాత్ర కోసం మేము ఇంకా వారిని అప్రోచ్ కాలేదని అయితే త్వరలోనే వారిని కలిసి ఈ విషయం గురించి చర్చిస్తామని ఆ హనుమంతుడి ఆశీస్సులు ఎవరిపై ఉంటే వారే ఆ పాత్రలో నటిస్తారని తెలియజేశారు.ఈ విధంగా హనుమంతుడిగా రామ్ చరణ్ నటించబోతున్నారంటూ ఈయన చేసిన ఈ కామెంట్లపై చరణ్ ఫాన్స్ రియాక్టర్ తో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రామ్ చరణ్ కాకపోయినా చిరంజీవి అయినా కూడా సంతోషమే అంటూ మెగా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube