కొన్ని కథలు కొంతమంది హీరోలు చేస్తేనే బాగుంటుంది.కథ నచ్చింది కదా నీ వారి తాహతకు మించి ప్రయోగాలు చేయలేరు.
అలాగని వారి స్థాయి కన్నా తక్కువ సినిమాలు కూడా చేయలేరు.మరికొన్నిసార్లు తను ఎంతో ఇష్టపడి చేయాలనుకున్న కథ తన బాడీ లాంగ్వేజ్ కి సెట్ కాదు అని కొంతమంది హీరోలు ఫీల్ అవుతారు.
అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా కథలు తమకు నచ్చిన సరే పక్క హీరోలకు సిఫార్సు చేసి వారితో తీయండి అంటూ కొంతమంది దర్శకులకు సలహాలు ఇచ్చారు.ఇంతకీ ఆ హీరోలు ఎవరు ? వారు ఒక హీరోలకు సజెస్ట్ చేసిన ఆ సినిమాలు ఏంటి ? అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
24
సూర్య( Surya ) కెరియర్ లోనే అద్భుతమైన ఈ చిత్రాన్ని మొదట మహేష్ బాబుకు( Mahesh Babu ) వినిపించారట ఈ సినిమా దర్శకుడు.అయితే ఇలాంటి ఒక ప్రయోగాత్మక చిత్రం చేయాలంటే కేవలం సూర్యకు మాత్రమే ఉన్నాయి అని మహేష్ బాబు సలహా ఇవ్వడంతో సూర్యతో ఈ సినిమా బయటకు వచ్చింది.

ఖైదీ
టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకటిగా కొనసాగుతున్న కృష్ణ( Krishna ) ఖైదీ( Khaidi ) కథ వినగానే తనకు ఈ సబ్జెక్టు సూట్ కాదని అప్పుడే స్టార్ హీరోగా ఎదిగిన చిరంజీవి( Chiranjeevi ) అయితే బాగుంటుంది అని సలహా ఇచ్చారట.దాంతో ఈ సినిమా చిరంజీవి దగ్గరికి వెళ్ళింది.

చంద్రముఖి 2
చంద్రముఖి సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలుసు.ఈ సినిమాలో రజనీకాంత్( Rajinikanth ) పాత్ర చాలా బాగుంటుంది.అయితే ఈ సినిమా విజయం సాధించిన తర్వాత దానికి సీక్వల్ తీయాలని దర్శకుడు అనుకుని రజనీకాంత్ ని సంప్రదించి కథ చెప్పారట.ఆ కథ విన్న తర్వాత దీనిని నేను చేయడం కంటే రాఘవ లారెన్స్( Raghava Lawrence ) అయితే బాగుంటుంది అని సలహా ఇచ్చారట.
అలాగే అనుకున్నట్టుగానే రాఘవ లారెన్స్ ఈ సినిమాకి హీరోగా చేశారు.

భీమ్లా నాయక్
పవన్ కళ్యాణ్ కెరియర్ లో భీమ్లా నాయక్ కి( Bheemla Nayak ) మంచి స్థానం ఉంటుంది.ఈ సినిమా మొదట బాలకృష్ణ హీరోగా చేయాల్సి ఉందట.అయితే కథ విన్న తర్వాత ఆయన ఇది నా కంటే పవన్ కళ్యాణ్ కి అయితే బాగుంటుందని సలహా ఇవ్వడంతో చివరికి ఈ పవన్ కళ్యాణ్ ఈ సినిమాను తీశారు.